| Image Source:Instagram |
నాగచైతన్య-సమంత తమ నాలుగేళ్ల వివాహబంధానికి ఫుల్ స్టాప్ పెడుతూ.. విడాకులు తీసుకుంటున్నరు. 2021అక్టోబర్ 2న వీరు ఈ బ్యాడ్ న్యూస్ చెప్పారు. . నాగచైతన్య-సమంత విడిపోయి మూడు నెలలవుంది. కానీ అభిమానులు మాత్రం వారు మళ్లీ కలవాలనటున్నారు.
ఇక రీసెంట్ గా సమంత తన ఇన్స్టాగ్రామ్ నుంచి విడాకుల ప్రకటన పోస్ట్ ను డిలీట్ చేసింది. దీంతో వీరిద్దరూ మళ్లీ కలుస్తున్నారా..? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఇంకా చైతు మాత్రం తన ఇన్స్టాగ్రామ్ లో విడాకుల పోస్ట్ అలానే ఉంచారు. సామ్ తన ఇన్స్టాగ్రామ్ ను క్లీన్ చేసే ప్రాసెస్ లో ఈ విడాకుల పోస్ట్ డిలీట్ అయి ఉంటుందని కొందరు అనుమానిస్తున్నారు.
అభిమానులు మాత్రం చైతు-సమంత తిరిగి మల్లి కలిస్తే చూడాలని కోరుకుంటున్నారు
Copyright (c) 2021 Dodlavfx All Right Reseved
0 Comments