| Rakul Preet Singh to star in 6 Bollywood films in 2022- Image source: Instagram |
ఇప్పుడు రకుల్ బాలీవుడ్ వైపు ఫోకస్ పెట్టింది. హిందీలో రెండేళ్లుగా ఆమె చేస్తూన్న సినిమాలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తునాయి.ప్రస్తుతం రకుల్ ఏకంగా 6 హిందీ చిత్రాల్లో నటిస్తోంది. ఇవన్ని ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఆయుష్మాన్ ఖురానా డాక్టర్ జీ, అజయ్ దేవగన్ , సిద్ధార్ద్ మల్హోత్రా మల్టీస్టారర్ థ్యాంక్ గాడ్, అమితాబ్, అజయ్ దేవగన్ మల్టీస్టారర్ రన్ వే 34, జాన్ అబ్రహం యాక్షన్ మూవీ ఎటాక్, అక్షయ్ కుమార్ తో మిషన్ సిండ్రెల్లా,ఛత్రివాలి లాంటి చిత్రాల్లో రకుల్ నటిస్తోంది.ఇక బాలీవుడ్ లో హీరోయిన్ గ ఎదగాలని చూస్తున రకుల్.. సక్సెస్ అవ్వాలని కోరొకుందాం.
Copyright (c) 2021 Dodlavfx All Right Reseved
0 Comments