| Image source:Instagram |
Nidhi Agarwal: సినిమాలు ఉన్నా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం తన ఫొటో షూట్స్ తో హీట్ పెంచేస్తుంది. తాజాగా ‘హీరో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
మన తెలుగు హీరోలు 30, 40 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంటే హీరోయిన్స్ మాత్రం ఇంకా 10 కోట్లు కూడా దాటలేరు.
నిధి అగర్వాల్ ఇప్పటి వరకు 50 లక్షల నుండి 80 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. కాని ‘హీరో’ సినిమాలో అశోక్ గల్లాకు జోడీగా నటించేందుకు
మాత్రం ఏకంగా కోటిన్నర పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తుంది.సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ ‘హీరో’ సినిమాతో సంక్రాంతికి ఎంట్రీ ఇచ్చిది నిధి అగర్వాల్. ఈ సినిమాలో నిధి లిప్ కిస్ ఇంకా రొమాన్స్ ఉండటంతో పాటు కొత్త హీరో అందుకని బాగానే డిమాండ్ చేసింది నిధి. నిర్మాతలు కూడా నిధి అడిగిన దానికి ఒప్పుకొని కోటిన్నర వరకు రెమ్యూనరేషన్ ఇచ్చారని సమాచారం. ఇక ప్రస్తుతం నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’లో నటిస్తుంది.
Copyright (c) 2021 Dodlavfx All Right Reseved
0 Comments