| Shruti Haasan : Prabhas will not speak on the set : Image source: Instagram |
శ్రుతి హాసన్ సలార్‌లో సినిమాలో చాలా మంచి కేరక్టర్ చేస్తున్నాను. సెట్లో ప్రభాస్ చాల సరదాగా ఉంటారు. ప్రభాస్ అంతగా మాట్లాడరు అని అందరూ అనుకుంటారు. కానీ అంది నిజం కాదు. ఆయన చాలా బాగా మాట్లాడుతారు' మేమిద్దరం చాలా విషయాల గురించి చేర్చించుకుంటాం.
ఈ కరోనా సమయంలో పని దొరకడం ఒక అదృష్టమని చెప్పింది శ్రుతిహాసన్. అంతే కాదు, పిల్లలు రేపటి పౌరులు. వాళ్లు ఈ విశాలమైన ప్రపంచంలో తిరుగుతూ అర్థం చేసుకోవాలి. కానీ ఇప్పుడున్న ప్యాండమిక్ సిట్చువేషన్‌లో ఎక్కడివాళ్లు అక్కడే ఉంటున్నారు. ఇది పిల్లల మానసిక ఎదుగుదలమీద
చాల ప్రభావం చూపిస్తుంది. పిల్లల్ని తలచుకుని తల్లిదండ్రులు కూడా ఆందోళనకు గురవుతుంనరు. అదే నాకున్న బెంగ అని సొసైటీ పట్ల తనకున్న అబ్జర్వేషన్‌ని శ్రుతి హాసన్ తెలిపింది.
Copyright (c) 2021 Dodlavfx All Right Reseved
0 Comments