Corona positive for actor Vishwaksen: నటుడు విశ్వక్‌సేన్‌కు కరోనా పాజిటివ్‌. కరోనా మరోసారి వేగంగా విస్తరిస్తోంది.

Corona positive for actor Vishwaksen. The corona is expanding rapidly once again.

Photo Source: Twitter


నటుడు విశ్వక్‌సేన్‌కు కరోనా పాజిటివ్‌. ఈ విషయాన్ని ఆయన సోషల్‌మీడియా వేదికగా తెలియచేసారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని అయన  తెలిపారు. ‘‘నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం నేను వైద్యులు ఇచ్చిన సూచనలు పాటిస్తున్నా. వ్యాక్సిన్‌ వేయించుకున్నప్పటికీ కరోనా బారినపడటం దురదృష్టకరం అన్నారు. కరోనా మరోసారి వేగంగా విస్తరిస్తోంది. కాబట్టి దయచేసి ప్రజల అందరూ మాస్కులు ధరించండి. మీ కుటుంబ సభ్యులనూ జాగ్రత్తగా చూసుకోండి’’ అని విశ్వక్‌ సోషల్‌మీడియా వేదికగా పోస్ట్‌ పెట్టారు. 


మరోవైపు విశ్వక్‌కు పాజిటివ్‌ అని తెలియడంతో ఆయన అభిమానులు ఆందోళన పడుతున్నారు. ‘‘గెట్‌ వెల్‌ సూన్‌ అన్నా’’ అంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నా అభిమానులు. 

Post a Comment

0 Comments