విజయ్ దేవరకొండ తన కుటుంబం మరియు పెంపుడు కుక్క తుఫానుతో కలిసి సంక్రాంతిని జరుపుకున్నాడు. వారి వేడుకల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు.
ఫోటోలలో, విజయ్ మరియు ఆనంద్ దేవరకొండ సాంప్రదాయ దుస్తులను ధరించరు.విజయ్ దేవరకొండ తన రాబోయే తెలుగు-హిందీ చిత్రం లైగర్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు, ఈ చిత్రంలో విజయ్, అనన్య పాండే ప్రధాన పాత్రలు పోషింస్తున్నారు. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించేందుకు ఎంపికయ్యారు.
Copyright (c) 2021 Dodlavfx All Right Reseved
0 Comments