ఖైదీ నెం.150తో అదరగొట్టిన మెగాస్టార్ చిరంజీవి తన స్పీడ్ పెంచారు. ఆచార్య తర్వాత చిరు వరుస చిత్రాలతో ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా ఒక బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చిరు సైన్ చేశారట. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ చిరుతో భారీ ఒప్పందం కుదుర్చుకుంది.
మెగాస్టార్ చిరు సంతకం చేసే బ్రాండ్ గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. ఇక చాల రియల్ ఎస్టేట్ కంపెనీలు టాలీవుడ్ స్టార్లను బ్రాండ్ అంబాసిడర్ గ నియమించడానికి వరుసలో ఉన్నాయి.
రామ్ చరణ్‌ను మరో పోటీ రియల్ ఎస్టేట్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. చిరు యంగ్ జెనరేషన్ స్టార్స్‌తో పోటీ పడడాం అభినందనీయం.
Copyright (c) 2021 Dodlavfx All Right Reseved
0 Comments