What is the salary of Vijay Devarakonda? విజయ్ దేవరకొండ జీతం ఎంత?

విజయ్ దేవరకొండ నెట్ వర్త్

Image source: Instagram

 

విజయ్ దేవరకొండకు విపరీతంగా ఫ్యాన్ ఫోల్వింగ్ ఉంది. అమ్మాయిల కళల  రాజకుమారుడు. విజయ్ దేవరకొండ 9 మే 1989న హైదరాబాద్‌లో జన్మించాడు.  తన సినీ కెరీర్‌లో ఎన్నో హిట్‌ చిత్రాలను అందించారు. తన నటనతో అభిమానుల హృదయాల్లో రాజ్యమేలుతున్నాడు. 


‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో ఓవర్‌నైట్‌ స్టార్ అయిపోయాడు. దీంతో విజయ్ కి బాలీవుడ్ సినిమాల నుంచి ఆఫర్లు రావడం మొదలయ్యాయి. విజయ్ దేవరకొండ తన డైలాగ్ డెలివరీ మరియు సీరియస్ యాక్టింగ్ స్కిల్స్‌కు ఫేమస్. ఎక్స్‌ప్రెషన్‌తో ప్రేక్షకులకు కనెక్ట్ అయి మాట్లాడగలిగే నటుడు విజయ్ దేవరకొండ 


ఇక ఇక్కడ, విజయ్ దేవరకొండ యొక్క నట జీవితం, అతని వ్యాపారం, అతని ఆదాయం, పెట్టుబడులు ముఖ్యంగా అతని సంపాదన గురించి తెలుసుకుందాం   విజయ్ దేవరకొండ నటుడు, ఇంకా నిర్మాత, విజయ్ దేవరకొండ నెట్ వర్త్, నికర విలువ $4 మిలియన్లు (రూ. 30 కోట్లు).


విజయ్ దేవరకొండ నెట్ వర్త్

నికర విలువ (2022) $4 మిలియన్

భారతీయ రూపాయలలో నికర విలువ 30 కోట్ల INR

వృత్తి నటుడు

నెలవారీ ఆదాయం మరియు జీతం 50 లక్షలు +

వార్షిక ఆదాయం 6 కోట్లు +

ఇది చివరిగా 2022 నవీకరించబడింది

Post a Comment

0 Comments