Coming Soon 30 Weds 21 Season 2 త్వరలో 30 వెడ్స్ 21 సీజన్ 2

Coming Soon 30 Weds 21 Season 2


చైతన్య మరియు అనన్య ప్రధాన పాత్రలలో నటించిన 30 వెడ్స్ 21, కరోనా మహమ్మారి సమయంలో విడుదలయై అత్యంత వినోదాత్మక వెబ్-సిరీస్‌లలో ఒకటిగా నిలిచింది.

చాయ్ బిస్కెట్ ఒరిజినల్ సిరీస్‌లో 2వ సీజన్‌ 30 వెడ్స్ 21 సీజన్ 2 ఫస్ట్ లుక్ ఈరోజు విడుదల చేసారు చైతన్య మరియు అనన్య ఒక పడవలో హాయిగా కనిపించారు.ఈ పోస్టర్ సిరీస్‌పై మంచి అభిప్రాయాన్ని కలిగిస్తుంది.

30 వెడ్స్ 21 టీజర్‌ను రేపు 31న విడుదల చేయనున్నారు. మొదటి సీజన్ బ్లాక్ బస్టర్ కావడంతో తాజా సిరీస్ పై మంచి అంచనాలు ఉన్నాయి.

Post a Comment

0 Comments